GDWL: పొదుపు సంఘాలు మహిళలకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయని డీసీసీ జనరల్ సెక్రెటరీ రాజ్ మహమ్మద్ సిరాజ్ పేర్కొన్నారు. సోమవారం ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ ఆదేశానుసారం మనపాడు మండల కేంద్రంలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జగన్మోహన్ అధ్యక్షత వహించారు.