VKB: బొంరాస్పేట్ మండలం మెట్లకుంటలో సోమవారం ప్రో. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు వరి పొలాలను సందర్శించారు. చీడ పీడల నిర్వహణ గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త డా. కిరణ్ బాబు, డా. అరుణశ్రీ, రైతు విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్ రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.