SRPT: రాష్ట్రంలో కోటి మంది మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. ఇవాళ మునగాల మండల కేంద్రంలో ఇందిరమ్మ చీరను పంపిణీ చేసి మాట్లాడారు. సిరిసిల్ల నేతన్నలతో నేయించిన అద్భుతమైన డిజన్లతో కూడిన నాణ్యమైన ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.