గౌహతి టెస్టు తొలి ఇన్నింగ్స్లో బ్యాటర్లు తడబడటంతో భారత్ 122 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఇంకా 369 రన్స్ వెనకబడి ఉన్నందున ఫాలో ఆన్ ముప్పు తప్పేలా లేదు. ప్రస్తుతం క్రీజులో సుందర్(3), కుల్దీప్(0) ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో యాన్సెన్ 4, హార్మర్ 2 వికెట్లు పడగొట్టారు. కాగా ప్రత్యర్థి జట్టు కంటే తొలి ఇన్నింగ్స్లో 200+ ఆధిక్యం ఉంటే ఫాలో ఆన్ అడగొచ్చు.