ATP: మావోయిస్టు పార్టీ నాయకులను ఎదురుకాల్పుల పేరిట బూటకపు ఎన్కౌంటర్లు జరిగిన వాటిపైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఎం.ఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి సురేష్ డిమాండ్ చేశారు. సోమవారం గుంతకల్లు పొట్టి శ్రీరాములు సర్కిల్లో ఆయన నిరసన కార్యక్రమం చేపట్టారు. తక్షణమే ప్రభుత్వ ఆపరేషన్ కగార్‌ను రద్దు చేయాలన్నారు.