TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో ఈ రోజు జరగాల్సిన విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో పిటిషన్పై విచారణను రేపటికి వాయిదా వేశారు. కాగా విచారణ సందర్భంగా కోర్టు ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.