TG: ప్రస్తుతం కస్టడీలో ఉన్న iBOMMA రవిని పోలీసులు పట్టుకోలేదని, అతని భార్య పట్టించిందని కొందరు వాదిస్తున్నారు. నిజానికి అతను పెట్టిన ఓ మేసేజ్ పోలీసులకు దొరికేలా చేసింది. పోలీసులు ముందుగా రవి ఈమెయిల్ లింక్ ఆధారంగా అతని మిత్రుడిని గుర్తించారు. రవి అతనికి ‘మామా.. హైదరాబాద్ వచ్చా’ అని మెసేజ్ చేశాడు. దీని ఆధారంగా పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.