VZM: బొబ్బిలి MPDO రవికుమార్ ఇవాళ తన కార్యాలయంలో అధికారులతో సమాచార హక్కు చట్టంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు 20 ఏళ్ల క్రితం ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిందని ఈ చట్టంపై ప్రజలకు అవగాహన ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.