WGL: నెక్కొండ మండల కేంద్రంలోని నాగారం గ్రామంలో IKP ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇవాళ నెక్కొండ మార్కెట్ కమిటీ ఛైర్మన్ హరీష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతులు పండించిన ప్రతి గింజలు కొనుగోలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.