NLG: చండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనారిటి నాయకులు సయ్యద్ జావీద్ తల్లి ఇబ్రహీంబీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి ఇవాళ ఆమెన్ పరామర్శించారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 20,000 లు ఆర్థిక సహాయం అందించి, సహృదయాన్ని చాటుకున్నారు.