KDP: పులివెందులలోని స్థానిక న్యాక్ బిల్డింగ్లో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు హాజరై నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కంపెనీల ప్రతినిధులు కోరుతున్నారు.