NLR: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో MLC పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. సోమవారం YCP జిల్లా పార్టీ కార్యాలయానికి వెళ్లి ఆయనతో పలు రాజకీయ అంశాలు చర్చించారు. మేయర్ స్రవంతిపై అధికార పార్టీ అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వీరి భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మేయర్ అవిశ్వాస తీర్మానంపై YCP స్టాండ్ ఇంకా ప్రకటించలేదు