BDK: ఇల్లందు మండలంలో బొజ్జాయిగూడెం, సుదిమళ్ళ, సుభాష్ నగర్, బాలాజీ నగర్ గ్రామాలలో ITDA ద్వారా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ళ భుమి పూజా కార్యక్రమానికి సోమవారం MLA కోరం కనకయ్య హాజరయ్యారు. ఇందిరమ్మ ఇళ్ళ లభ్ధిధారులకు త్వరితగతిన ఇళ్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అలాగే మాజీ ఎంపిపి చీమల నాగరత్నం అనారోగ్యంతో ఉండగా వారిని పరామర్శించారు.