MHBD: తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో ఇవాళ మహిళలకు ఇందిరమ్మ చీరలను మహిళా సంఘం సీఏలతో కలిసి గ్రామ స్పెషల్ ఆఫీసర్ తుమ్మ వెంకటేశ్వర్లు అందజేశారు. మహిళల ఆత్మ గౌరవాన్ని నిలిపేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు నాణ్యమైన ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారని కొనియాడారు.