MDK: తూప్రాన్ మండలం ఘనాపూర్, యావపూర్ గ్రామాలలో ఇవాళ ఇందిర మహిళా శక్తి చీరలను పంపిణీ చేసినట్లు ఇందిరా క్రాంతి పథం ఏపీఎం వెంకటేశ్వర్లు తెలిపారు. తూప్రాన్ మండలంలోని సెల్ఫ్ హెల్ప్ గ్రూపు మహిళలకు చీరలు పంపిణీ చేసేందుకు 3389 చీరలు విచ్చేసినట్లు తెలిపారు. ఇవాళ్టీ నుంచి గ్రామాలలో సిబ్బంది పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.