NLR: జాతీయ పైలేరియా నిర్మూలన కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కలసపాటి వెంకటసుబ్బయ్య పర్యవేక్షణలో రక్త పరీక్షలు నిర్వహించారు. సాకలి కొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది గుండె మడగల, వింజమూరు బీసీ కాలనీలో రక్త నమూనాలు సేకరించారు. ఫైలేరియాపై స్థానికులకు అవగాహన కల్పించారు.