KRNL: ఆస్పరి మండలం కైరుప్పులలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆలూరు MLA విరూపాక్షి పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయకూడదని పార్టీలకు అతీతంగా అందరూ కూడా కోటి సంతకాలు చేస్తున్నారని చెప్పారు.