PDPL: జనగామ గ్రామానికి చెందిన ఇన్కమ్ టాక్స్ ఆడిటర్ MD ఇబ్రహీం BR అంబేద్కర్ నేషనల్ సోషల్ సర్వీస్ ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపికైనట్లు గ్లోబల్ ఫౌండేషన్ నిర్వాహకులు డా మనీష్ గవాయి, ప్రియాంక సాతే తెలిపారు. Jan 3న క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా న్యూఢిల్లీలో ఈ అవార్డును అందించనున్నట్లు పేర్కొన్నారు.