RR: శంషాబాద్ సమీపంలో బహదూర్ గూడ 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో బస్ టెర్మినల్ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. దీని కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక టీం స్థలాన్ని గుర్తించడంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. పక్కనే ఫ్యూచర్ సిటీ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.