NLG: దేశాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం నల్గొండలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవానికి హాజరై మాట్లాడారు. మంత్రి మాట్లాడుతున్న సమయంలో ఉపాధ్యాయులు క్రమశిక్షణ లేకుండా భోజనానికి వెళ్లారు. దీంతో మంత్రి అసహనం వ్యక్తం చేస్తూ డీఈవోను మందలించారు.