NRML: మామడ మండలం తాండ్ర గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణానికి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శనివారం భూమిపూజ చేశారు. ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపడతామని ఆయన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి,జిల్లా,మండల నాయకులు,అధికారులు పాల్గొన్నారు.