NRPT: మైనారిటీ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుడి చేతిలో గాయపడిన నారాయణపేట మండలం జాజాపూర్ గ్రామానికి చెందిన అయాన్‌ను మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్ ఇంతియాజ్ ఇసాక్ బీఆర్ఎస్ నేతలతో కలిసి పరామర్శించారు. గాయాలను పరిశీలించారు. విద్యార్థిని కొట్టి గాయపరిచిన ఘటనపై ఇప్పటి వరకు కలెక్టర్, ఎమ్మెల్యే స్పందించకపోవడం సరైంది కాదన్నారు.