JGL: మెట్ పల్లి పట్టణంలోని డీడీ నగర్లో నివసిస్తున్న రమ్య తండ్రి సంపంగి ఎల్లయ్య సాయమ్మ వారిది నిరుపేద కుటుంబం. ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ వారు తెలుసుకొని వివాహానికి ట్రస్ట్ సహకారంతో 69వ పేదింటి అమ్మాయి పెళ్లికి కావాల్సిన పుస్తె, మట్టెలు, పట్టు చీర, రైస్ బుధవారం సీఐ నిరంజన్ రెడ్డి అందజేశారు.
Tags :