అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో CSK భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ డెవిన్ కాన్వే (52) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆయుష్ మాత్రే (34), ఉర్విల్ పటేల్ (37) పర్వాలేదనిపించారు. చివర్లో బ్రెవిస్ (57) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. గుజరాత్ టార్గెట్ 231.