IPL 2025 సీజన్లో ప్లేఆఫ్స్‌కు ముందు పంజాబ్‌కి భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ చాహల్ గాయపడ్డాడు. ఈ విషయాన్ని పంజాబ్ అసిస్టెంట్ కోచ్ సునీల్ జోషి వెల్లడించాడు. చాహల్ తమ తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.