CTR: చిల్లకూరు మండలంలోని గిరిజన పిల్లలకు ఆధార్ నమోదు కోసం ఈ నెల 26 నుంచి జూన్ 6వ తేదీ వరకు మండలంలోని 17 సచివాలయల్లో ఆధార్ ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి మల్లపు గోపి ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. మండలంలోని ఈ ఆధార్ ప్రత్యేక డ్రైవ్‌ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.