అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో CSK 83 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ సీజన్లో మొదటినుంచి పేలవ ప్రదర్శన చేసిన చెన్నై ప్లేయర్లు.. తమ ఆఖరి మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించారు. అయితే, IPL 2025లో CSK ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మ్యాచుల్లో 200+ పరుగులు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.