ELR: ఉంగుటూరు మండలం గొల్లగూడెం సెక్షన్ కైకరం సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న సోమవారం ఉదయం 9 గంటల నుండి 5 గంటల వరకు కైకరం, తల్లాపురం గ్రామాలు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు గొల్లగూడెం ఏఈ వేణు తెలిపారు. ఆ మేరకు ఆయన ఆదివారం ప్రకటనలో తెలిపారు. రామన్నగూడెంలో విద్యుత్తు లైను ఏర్పాటు నిమిత్తం విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నామని వినియోగదారు సహకరించాలన్నారు.