TG: మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ ఆరోపణలపై సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడిన ప్రత్యేక బృందం విచారణ జరుపుతోంది. పోటీదారుల నుంచి అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. పోటీదారుల నుంచి వీడియో రికార్డు చేస్తున్నారు. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈవో నుంచి వివరాలు సేకరించారు. మిల్లా టేబుల్ వద్ద కూర్చున్న వారి వివరాలు తెలుసుకున్నారు. పూర్తి నివేదికను తెలంగాణ సర్కారుకు ఇవ్వనున్నారు.