NLG: అంబేద్కర్ జయంతి సందర్భంగా నకిరేకల్ కేంద్రంలో BJP ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో నకిరేకల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.