ADB: ఆదిలాబాద్‌లోని ఛిద్దరి ఖానాపూర్ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డీఈఓ చందన్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో కొనసాగుతున్న ఎస్ఏ-2 పరీక్షలను పరిశీలించి, ఏర్పాట్లపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు.
Tags :