NLG: మర్రిగూడ మండలంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ముగ్గురు ఫీల్డ్ అసిస్టెంట్లు ఈకేవైసీ చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో, సస్పెండ్ చేస్తూ DRDO బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్కు గురైన వారిలో శివన్న గూడెం ఎఫ్ఏ పుష్పలత, రామిరెడ్డిపల్లి ఎఫ్ఏ యాదయ్య, అజ్జలాపూరం ఎఫ్ఏ నరసింహులు ఉన్నారు.