ADB: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం కలెక్టరేట్లో పారిశుధ్యం, ఫైళ్ల క్లియరెన్స్‌పై ప్రత్యేక డ్రైవ్‌ను కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను సత్వరమే పరిష్కరించడమే ఈ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.