ADB: వాహనాలను వేగంగా నడిపి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఆపరేషన్ అదనపు డీజీపీ అనిల్ కుమార్ అన్నారు. గురువారం గుడిహత్నూర్ మండలంలో నిర్వహించిన అరైవ్-అలైవ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఓవర్ స్పీడ్, రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ వంటి ప్రమాదకర అలవాట్లను నివారించాలని అదనపు డీజీపీ అనిల్ కుమార్ సూచించారు.