MDCL: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కుషాయిగూడ, నేరేడ్మెట్ పోలీసుల ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ యూనిటీ’ నిర్వహించారు. ACP వెంకటరెడ్డి ఆధ్వర్యంలో రాచకొండ CP ఆఫీస్ వరకు 2K రన్ నిర్వహించారు. ఇంటర్నేషనల్ అథ్లెట్ నందిని అగసర, సింగర్ సాహితి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేశఐక్యత, పటేల్ గొప్పతనాన్ని వివరించారు.