WGL: తెలంగాణ ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేస్తుందని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. కడిపికొండలో ఎమ్మెల్యే పర్యటించి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు మాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దని, ఇల్లు లేని నిరు పేదలందరికీ అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి తదితరులు ఉన్నారు.