NZB: దేవీ నవరాత్రుల ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. దేవీ నవరాత్రుల సందర్భంగా బోధన్ పట్టణంలోని సీఐ కార్యాలయంలో శాంతి కమిటి సమావేశాన్ని నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.