MBNR: రాష్ట్ర బడ్జెట్లో విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని కోరుతూ AISF నాయకులు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి శుక్రవారం వినతిపత్రం ఇచ్చారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలపై అసెంబ్లీలో మాట్లాడాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు రాజు, లక్ష్మణ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.