MDCL: ఉప్పల్ పెద్ద మార్కెట్లో ఇవాళ కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో బెండకాయ రూ.40, దొండకాయ రూ.40, వంకాయ రూ.40, పొట్లకాయ రూ.50, టమాట రూ.10, చిక్కుడుకాయ రూ.60, గోరుచిక్కుడు రూ.50, క్యాబేజీ రూ.30, కాలీఫ్లవర్ రూ.40, ఉల్లిగడ్డ రూ.20 పలుకుతుంది. గత వారంతో పోలిస్తే కాస్త కూరగాయల రేట్లు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
Tags :