MBNR: ప్రజాసంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. కౌకుంట్ల మండలం దాసరిపల్లికి చెందిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ పార్టీని వీడి శుక్రవారం కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్యే కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజాప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని వారు పేర్కొన్నారు