KNR: నకిలీ బంగారంతో మోసం చేసిన ఘటన జమ్మికుంటలో వెలుగులోకి వచ్చింది. పట్టణ సీఐ రామకృష్ణ ప్రకారం.. విజయగిరి యాదగిరి జ్యూవెలర్స్ షాపుకు ఓ దంపతులు కస్టమర్ వలె వచ్చి బ్రాస్లెట్, చైన్ ఎక్స్ఛేంజ్ చేస్తామని చెప్పి నకిలీ బంగారం ఇచ్చారు. 23.8 గ్రాముల అసలు బంగారం తీసుకొని వెళ్లిపోయారు. తర్వాత చెక్ చేయగా అది నకిలీ బంగారం అని తెలిసింది.