KNR: కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన మేడిపల్లి సత్యం, విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన, 2006-07లో ఉస్మానియా యూనివర్సిటీ ఎన్ఎస్ఎూఐ అధ్యక్షుడిగా పని చేశారు. 2012లో యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2014 (TDP), 2018 (కాంగ్రెస్)లో ఓడిపోయినప్పటికీ, 2023లో చొప్పదండి MLAగా గెలుపొందారు.