SDPT: సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నర్మెట పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫ్యాక్టరీకి వెళ్లే దారుల్లో 3 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. కేవలం పాస్లు ఉన్న వారిని మాత్రమే స్టాళ్ల వద్దకు అనుమతిస్తున్నారు. సభకు వచ్చే రైతులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తున్నారు.