KNR: వెన్నంపల్లి గ్రామంలో స్వయంభూగా వెలసిన సమ్మక్క- సారక్క కాట్లగుట్ట నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారు. అమ్మవారి గుట్ట నుంచి మట్టిని తవ్వడం తప్పు అని నిలదీసినా గ్రామస్థులపైనే R&B డిపార్ట్మెంట్కు చెందిన వర్క్ ఇన్ స్పెక్టర్ సమ్మయ్య దురుసుగా ప్రవర్తించారన్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.