KNR: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు జగదీష్ రిటైర్డ్ మాస్టర్ వెంకటేశ్వర్లును ఘనంగా సన్మానించి మెమంటో అందజేశారు. కరీంనగర్లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పేదవారికి నిత్యవసర వస్తువులు సంస్కృతి కార్యక్రమాలు విద్యార్థులకు బహుమతులు అనాధలకు సహాయాలు చేస్తున్నారు.