NZB: రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. బ్లాక్ స్పాట్లపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.