KMR: నస్రుల్లాబాద్ మండలం మైలారంలో మంగళవారం హనుమాన్ స్వాముల మండల భిక్షను ఏర్పాటు చేయనున్నట్లు హనుమాన్ స్వామి దూలి రాము తెలిపారు. ఈ కార్యక్రమానికి మల్లారం కృష్ణ మహారాజ్ స్వామిజీ హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు. హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.