ADB: ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఇంద్రవెల్లి, సిరికొండ మండలాల లబ్ధిదారులకు పీవీటీజీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటీడీఏ పరిధిలో గిరిజనుల కోసం ప్రత్యేక కోట ద్వారా అత్యధిక ఇళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమన్నారు.