HNK: ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామ సమగ్ర అభివృద్ధికి సహకరిస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ముప్పారం జిపి ఆఫీసులో సర్పంచ్, వార్డు సభ్యులు, ముఖ్య నేతలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ముప్పారం నుంచి దేవునూరు వెళ్లే రోడ్డు గ్రామ పరిధి వరకు డబుల్ సీసీ రోడ్డు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.