WGL: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మక్కల కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మీడియాతో ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రాష్ట్రంలో దాదాపు 8 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారని, ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.